TTD News : శ్రీవారి చెంత భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం!

TTD News శ్రీవారి చెంత భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం

TTD News తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. నేడు (బుధవారం) కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో క్యూ కాంప్లెక్స్‌లు కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల అవగాహన కోసం తిరుమల తాజా సమాచారం ఇవ్వడం జరిగింది. Tirumala Darshan Update Today నేటి దర్శన సమయాల … Read more