Gold Rate : స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. నేటి రేట్లు ఇవే!
Gold Rate : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు బుధవారం (ఏప్రిల్ 1న) ఉదయం స్వల్పంగా దిగివచ్చాయి. మంగళవారం ధరల్లో పెరుగుదల కనిపించినప్పటికీ, నేడు అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేటి బంగారం ధరలు Gold Rate (10 గ్రాములకు) స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. నేటి రేట్లు ఇవే!ఈ … Read more