T20 World Cup: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం
T20 World Cup ముంబై (వాంఖడే): టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో మట్టికరిపించి, వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాటర్ల విధ్వంసం, బౌలర్ల పట్టుదల వెరసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి. శాంసన్ వీరవిహారం.. భారీ స్కోరు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సంజూ శాంసన్ (42 బంతుల్లో … Read more