Rythu Bharosa : రైతులకు శుభవార్త: విడుదలైన రైతు భరోసా నిధులు.. మీ ఖాతాలో పడ్డాయా? చెక్ చేసుకోండి!
Rythu Bharosa : తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి కోసం రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా‘ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే చాలా మంది రైతుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. మరి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? లేదా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుంద్దాం. 1. రైతు భరోసా Rythu Bharosa … Read more