PM Kisan 22nd Installment 2026 : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త
PM Kisan 22nd Installment 2026 : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-Kisan) పథకం కింద 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీన (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. కీలక సమాచారం: ఖాతాల్లోకి రూ. 2000.. కొందరికి రూ. 4000! ఈ పథకం కింద అర్హులైన … Read more