PM Kisan 22nd Installment Release Date : రైతులకు శుభవార్త… మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేది ఎప్పుడంటే!

PM Kisan 22nd Installment Release Date : రైతులకు శుభవార్త... మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేది అప్పుడే!

PM Kisan 22nd Installment Release Date : తాజా నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత (డిసెంబర్ 2025 – మార్చి 2026 కాలానికి సంబంధించి) నిధులను మార్చి 13, 2026న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు … Read more