Tirumala News : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల తాకిడి

Tirumala News తిరుమలలో కొనసాగుతున్న భక్తుల తాకిడి

Tirumala News : కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ పెరగడంతో తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర క్యూలైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూలైన్ వెలుపలకు విస్తరించింది. ప్రస్తుతం భక్తులు ఏటీజీ (ATG) గెస్ట్ హౌస్ వరకు సుదీర్ఘమైన లైన్లలో వేచి ఉన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా టీటీడీ (TTD) అధికారులు క్యూలైన్లలో … Read more