T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026: టీమిండియా విశ్వవిజేత.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం!
T20 World Cup 2026 Final అహ్మదాబాద్: భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుది పోరులో కివీస్‌ను చిత్తు చేసి భారత్ మూడవసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. T20 World Cup 2026 Final రికార్డు స్థాయిలో టీమిండియా స్కోరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన … Read more