IPL 2026 Schedule : క్రికెట్ పండుగ వచ్చేసింది..!

IPL 2026 Schedule క్రికెట్ పండుగ వచ్చేసింది..!

IPL 2026 Schedule : ఐపీఎల్ (IPL) 2026 సందడి మొదలైపోయింది! భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మెగా టోర్నీకి సంబంధించిన మొదటి దశ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది జరగబోయే 19వ సీజన్ గురించి పూర్తి వివరాలు మీకోసం: IPL 2026 Schedule ఐపీఎల్ 2026: ముఖ్యాంశాలు క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి … Read more