Hyderabad Gold Man IT Raids : హైదరాబాద్‌లో ‘గోల్డ్ మెన్’పై ఐటీ పంజా… కొత్త చట్టం కింద దర్గా చిన్నాపై తొలి కేసు
Hyderabad Gold Man IT Raids : ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం ధరించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ‘గోల్డ్ మెన్’పై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తమ నిఘాను తీవ్రం చేశారు. తాజాగా మాదాపూర్‌కు చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్నా పహిల్వాన్ నివాసంపై దాడులు నిర్వహించిన అధికారులు, లెక్కల్లో చూపని భారీ బంగారాన్ని జప్తు చేశారు. Hyderabad Gold Man IT Raids ఐటీ దాడుల వివరాలు యూట్యూబ్ … Read more