Hotel Bill Viral : ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా కట్టాల్సిందే… అది ఎక్కడో తెలుసా?

chennai hotel bill viral gas charges

Hotel Bill Viral : వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారంపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ హోటల్ బిల్లు నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ బిల్లునూ అందులో చేర్చడమే కారణం. ఇక గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని, వినియోగదారులు సహకరించాలని హోటళ్లలో బోర్డులు వెలుస్తున్నాయి. సామాన్యుడిపై ధరల భారం మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇప్పుడు హోటల్‌కు వెళ్లాలంటేనే … Read more