Aadhaar Card Update : ఆధార్ కార్డులో తప్పులున్నాయా? మార్చుకునే విధానం ఇది
Aadhaar Card Update భారతదేశంలో ప్రతి పౌరుడికి ‘ఆధార్’ అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు. అయితే, ఆధార్లో పేరు, పుట్టిన తేదీ లేదా అడ్రస్ వంటి వివరాలు తప్పుగా ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని సరిదిద్దుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కల్పిస్తున్న వెసులుబాటు, పద్ధతులు మరియు నిబంధనల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. Aadhaar Card Update ఏ వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఆధార్లో ప్రతి వివరానికి ఒక పరిమితి ఉంటుంది. … Read more