Aadhaar : ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం కీలక సూచన.. 10 ఏళ్లు దాటితే ఇది తప్పనిసరి! ఎందుకు? ఎలా అప్‌డేట్ చేయాలి?
Aadhaar : భారతదేశంలో ఆధార్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి ప్రభుత్వ పథకానికి, బ్యాంక్ పనులకు ఇది అత్యంత కీలకం. అయితే ఆధార్ కార్డు కలిగి ఉన్న పౌరులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ముఖ్యమైన సూచన చేసింది. ఎందుకు అప్‌డేట్ చేయాలి? మీరు ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు పూర్తయి, ఈ మధ్య కాలంలో ఒక్కసారి కూడా మీ వివరాలను అప్‌డేట్ చేయకపోతే, … Read more