🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఆధ్యాత్మికం - తాజా సమాచారం

💬 వాట్సాప్ ఛానెల్‌లో చేరండి
📅 నేటి పంచాంగం • మంగళవారం, 22 October, 2026
● LIVE • 22-10-2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం - దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి: తదియ రా10.02 వరకు
వారం: మంగళవారం
నక్షత్రం: విశాఖ రా1.31 వరకు
యోగం: ప్రీతి రా9.18 వరకు
కరణం: తైతుల ఉ9.31, గరజి రా10.02
వర్జ్యం: ఉ.శే.వ7.33 వరకు
దుర్ముహూర్తం: ఉ8.15-9.02, రా10.32-11.21
అమృతకాలం: సా4.06-5.49
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: కన్య | చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.55 | సూర్యాస్తమయం: 5.38
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు

🛕 తిరుమల సమాచారం

LIVE ›
ఉచిత దర్శనం: 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు
సుమారు 8-10 గంటలు - ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనం భక్తులకు 08-10 గంటల సమయం
₹300 దర్శనం: 2-4 గంటల సమయం
నిన్న భక్తులు: 83,322
తలనీలాలు: 31,312
హుండీ ఆదాయం: ₹2.93 కోట్లు
లడ్డూ విక్రయం: 3.45 లక్షలు
అన్నప్రసాదం: 1.69 లక్షలు
• నవీకరణ : 13-10-2026 09:40 AM •

☆ నేటి రాశి ఫలాలు • 13 అక్టోబర్ 2026

మరిన్ని చూడండి ›

♈ మేషం

దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో అందదు.

♉ వృషభం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

♊ మిథునం

ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.

♋ కర్కాటకం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

♌ సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.

♍ కన్య

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు.

♎ తుల

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

♏ వృశ్చికం

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు.

♐ ధనస్సు

వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

♑ మకరం

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి.

♒ కుంభం

వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.

♓ మీనం

వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.

🛕 ఆధ్యాత్మిక విశేషాలు

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్