🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గణనాథుడి లడ్డూకు ఘనమైన వేలం…రూ.31001/- వేలకు లడ్డూ దక్కించుకున్న కాసన నారాయణ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 06:12 PM

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామంలోనీ అట్టర్ దగ్గర ఉన్న చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేలం పాటలో గణనాథుడి మహాప్రసాదమైన లడ్డూను రూ 31,001 దక్కించుకున్నారు.అలాగే గణపతి ఉత్సవాల్లో వేలం పాటలో సొంతం చేసుకున్నారు.వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడిపై తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమాన్ని యూత్ సభ్యులు, గ్రామస్తులు విజయవంతంగా చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్