ఫిర్యాదుల పరిష్కార విభాగం (Grievance Redressal Mechanism)
కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 (Rule 10 of IT Rules, 2021) ప్రకారం, ప్రజానేస్తం (Prajanestham Media) డిజిటల్ న్యూస్ నెట్వర్క్ ప్రచురించే వార్తా కథనాలు, కంటెంట్‌పై పాఠకుల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.
గ్రీవెన్స్ ఆఫీసర్ వివరాలు (Grievance Officer Details):
పేరు: సిహెచ్. సేవిత (Ch. Sevitha)
హోదా: గ్రీవెన్స్ ఆఫీసర్ (Grievance Redressal Officer)
సంస్థ: ప్రజానేస్తం డిజిటల్ మీడియా (Prajanestham Media)
ఈ-మెయిల్: grievance@prajanestham.com
చిరునామా: ప్రజానేస్తం మీడియా ఆఫీస్, హైదరాబాద్ / మెదక్, తెలంగాణ – 502302.
భారతదేశంలో నివసించే ఏ పౌరుడైనా మా వెబ్‌సైట్‌లోని వార్తా కంటెంట్‌పై నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు భావిస్తే, క్రింది ఫారమ్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అసంపూర్తిగా సమర్పించిన ఫిర్యాదులు పరిగణించబడవు.