🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అల్మాయిపేటలో ఘనంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన: శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

sevith
sevith 📍 అల్మాయిపేట్ | 🗓 11 Oct 2026 | ⏰ 08:23 PM

ఆందోల్ ప్రతినిధి : అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గ మాత అమ్మవారికి అర్చకులు పూజాకార్యక్రమాలు చేసి గంగజలాన్ని తెచ్చి అర్చకుల వేదమంత్రోచ్చరణలతో అభిషేకం,అలంకరణ సేవ,తదుపరి నైవేద్యం సమర్పణ,మహా హారతి ఇచ్చారు.

అనంతరం మొదటిరోజు దర్శనమిచ్చిన దుర్గామాత అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు, అలాగే ప్రతిరోజు ఆలయ సన్నిధిలో సాయంత్రం 6:30నిమిషాలకు అమ్మవారి స్వరూపం అగు శ్రీచక్రం కు కుంకుమార్చన చేసి హారతి ఇవ్వడం, సభ్యులచే భజన చేయడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు,

అల్మాయిపేటలో ఘనంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన: శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ నాయకులు గ్రామ నాయకులు జాంగిర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తెనుగు విష్ణు, దండు బీరప్ప, మైస గొల్ల రమేష్, సత్యనారాయణ గౌడ్, చాకలి మల్లేశం, శంకర్ గౌడ్, పెద్ద గొల్ల గంగయ్య, సత్యనారాయణ, కమ్మరి ప్రభు, ప్రవీణ్ రెడ్డి, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్