టేక్మాల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలోని చారిత్రక శ్రీ తుంబురేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు...