మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన రామణి సంజీవులు కోడలు వివాహం జోగిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ వివాహా వేడుకకు మాజీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట BRS మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, బిఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ మాజీ సర్పంచ్ లు సుప్రజ, వరలక్ష్మి, కోపరేట్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ చింత స్వప్న రవి, డా.సాయి, గోవిందచారి, యాదయ్య, చందర్, రాజు, ప్రసాద్, అనిల్, శ్రీనాథ్ తదితరులు ఉన్నారు.