నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేందుకు అత్యంత కీలకమైన రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి సాగిన ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ...