కొల్చారం గ్రామ శివారులో ఘోర ప్రమాదం

కొల్చారం: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులో నేడు (బుధవారం) ఉదయం చోటు చేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన వీవీ సీల్క్ బట్టల షాపు యజమాని వనపర్తి రోహిత్ గుప్తా, ఎల్లారెడ్డి కు చెందిన విజయ్ విజయవాడకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తుండగా కొల్చారం గ్రామశివారులో కారు అద్భుతప్పి రోడ్డు పక్కన చెట్టుకు … Read more

SPM : ఎస్పీఎం టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామ శివారులోని ఎస్పీఎం (SPM) టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  కంపెనీ ఆవరణలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన పాత టైర్లకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ లోపు పక్కనే ఉన్న గ్రామస్తులు కూడా … Read more