🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వేల్పుగొండలో ప్రారంభమైన ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు

sevith
sevith 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 06:51 AM

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు (ఆదివారం) మెదక్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను జిల్లా ఉన్నతాధికారులు సందర్శించనున్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన వేల్పుగొండ శ్రీ తుంబురేశ్వర స్వామి దేవాలయాన్ని అధికారులు ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా మహిళలు బోనాలు, బతుకమ్మ ఆటపాటలు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్