శ్రీ పరాభవ నామ సంవత్సరం
తిథి: తదియ రా10.02 వరకు
మేషం నుండి మీనం వరకు - నేటి ఫలితాలు
తిథి: తదియ రా10.02
రాహుకాలం: మ3.00-4.30
హనుమాన్ చాలీసా 11 సార్లు శుభం
17 కంపార్ట్మెంట్లు - 8-10 గంటలు
నిన్న 83,322 భక్తులు
దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో అందదు.
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు.
చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు.
వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు.
వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.