🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

విద్యార్థుల సంక్షేమానికి ప్రిన్సిపాల్ ప్రత్యేక శ్రద్ధ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 వట్పల్లి | 🗓 01 Oct 2026 | ⏰ 05:23 PM

అందోల్ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా వట్పల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫార్మ్స్ పంపిణీ కార్యక్రమం ప్రిన్సిపాల్ దీన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల యూనిఫార్మ్స్ అందజేశారు. అలాగే హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రిన్సిపాల్ దీన దగ్గరుండి పరిష్కరిస్తూ, వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పాఠశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు ప్రతి విషయంలో అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రిన్సిపాల్‌ను చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలని తోటి ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ అరుణతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్