🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 Kalher | 🗓 19 Oct 2026 | ⏰ 11:44 AM

Kalher : అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ (జీఎంఆర్)కు కల్హేర్ మండల నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి, మాజీ ఎంపీపీ గుఱ్ఱపు సుశీల అంజయ్య, సోదరుడు గుఱ్ఱపు జలేందర్, జిల్లా సాగర సంఘం గౌరవ అధ్యక్షులు అంజయ్య సాగర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొని ఆయనకు ఆత్మీయ ఆహ్వానం పలికారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్