🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

హెడ్ కానిస్టేబుల్ సంగయ్య కు ఏ ఎస్ ఐ గా పదోన్నతి

వేదశ్రీ
వేదశ్రీ 📍 టేక్మాల్ | 🗓 22 Oct 2026 | ⏰ 01:30 PM

టేక్మాల్ :

టేక్మాల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టే బుల్ సంగయ్య ఏఎస్ ఐగా పదోన్నతి పొం దారు. డీఐజీ ఆదేశాల జిల్లా ఎస్పీ శ్రీనివాసవ్ ఆయనకు ఈ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు పదోన్నతి పొందిన సంగయ్యను అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, స్థానిక ఎస్ఐ అరవింద్కుమార్, తోటి సిబ్బందితో పాటు మండల నాయకులు ఘనం గా అభినందించారు. తన పదోన్నతికి సహక రించిన పోలీసు ఉన్నత అధికారులకు సం గయ్య ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
వేదశ్రీ
రచయిత గురించి (Author Bio)

వేదశ్రీ

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్