🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అల్మాయిపేట్‌లో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు.. శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

Buchaiah
Buchaiah 📍 అల్మాయిపేట్‌ | 🗓 16 Oct 2026 | ⏰ 07:12 PM

అల్మాయిపేట్‌ : అందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో ఐదవ రోజు సందర్భంగా శ్రీ మహా చండీ దేవి అలంకరణ కార్యక్రమానికి పూజ కార్యక్రమానికి హాజరైన రాయినినాగేశ కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి.

గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకాలు కుంకుమార్చనలు గణపతి పూజ మరియు ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

నవరాత్రులు జరిగే ఈ పూజ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Buchaiah
రచయిత గురించి (Author Bio)

Buchaiah

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్