🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కిక్‌బాక్సింగ్ విజేతలకు మెడల్స్, బహుమతుల ఆవిష్కరణ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 సంగారెడ్డి | 🗓 01 Oct 2026 | ⏰ 07:27 PM

సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి పట్టణంలోని చౌహాన్ ఫంక్షన్ హాల్‌లో అక్టోబర్ 2న నిర్వహించనున్న ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పోటీల్లో విజేతలకు అందజేయనున్న మెడల్స్, బహుమతులను గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవిష్కరించారు.

యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఎండీ సాజిద్, బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్