🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

షాద్‌నగర్ వద్ద జింక మాంసం పట్టివేత: ఎనిమిది మంది అరెస్ట్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 07:04 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద ఎస్‌వోటీ (SOT) పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమంగా కార్లలో తరలిస్తున్న 13 కిలోల జింక మాంసం పట్టుబడింది. వేటకు ఉపయోగించిన రైఫిల్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది వేటగాళ్లను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం కొత్తూరు పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్