🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాం: సంగారెడ్డి జిల్లా కలెక్టర్

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 సంగారెడ్డి | 🗓 02 Oct 2026 | ⏰ 07:45 PM

సంగారెడ్డి, అక్టోబర్ 02 : సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన ఘనత గాంధీజీకి దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్