నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత డీఆర్డీఓ ఎం.జ్యోతి అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు 61 రోజుల సుదీర్ఘ సెలవు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉమా హారతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా డీఆర్డిఓ గా ఉమా హారతికి బాధ్యతలు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




