🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

జివిలికపల్లి మహేష్
జివిలికపల్లి మహేష్ 📍 తుర్కపల్లి | 🗓 03 Oct 2026 | ⏰ 07:24 PM

తుర్కపల్లి; అక్టోబర్ 5వ తేదీన అడ్డగూడూరు నుండి భువనగిరి వరకు జరుగు బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల యాదగిరి అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో మండల ఉపాధ్యక్షుడు చిన్నూరి మహేష్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అర్హులైన మాదిగలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అక్టోబర్ ఐదు న నిర్వహించే బైక్ రాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జివిలికపల్లి మహేష్
రచయిత గురించి (Author Bio)

జివిలికపల్లి మహేష్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్