🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మృతుల కుటుంబాలకు బియ్యం అందజేత

జివిలికపల్లి మహేష్
జివిలికపల్లి మహేష్ 📍 తుర్కపల్లి (యాదాద్రి భువనగిరి | 🗓 08 Oct 2026 | ⏰ 08:50 PM

తుర్కపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన ఆకుల భాస్కర్ ,ఎడపల్లి రమేష్ కుటుంబాలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని గురువారం అందజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోమల వెంకటేశం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోట జహంగీర్, నాయకులు బొల్లారం జగదీష్, అరిగే మైపాల్,బండారి శ్రీను,కూరెళ్ళ బాలకృష్ణ ,బండారి యాదగిరి,కోట జాన్సన్,ఆకుల వెంకటేష్ పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జివిలికపల్లి మహేష్
రచయిత గురించి (Author Bio)

జివిలికపల్లి మహేష్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్