🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

దళిత జర్నలిస్టు ఫోరం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ్యల్ల రాజు జన్మదిన వేడుకలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 ఆందోల్ | 🗓 05 Oct 2026 | ⏰ 08:50 PM

దళిత జర్నలిస్ట్ ఫోరం ఆందోల్–జోగిపేట్ జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమణి అశోక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులు దానం మోహన్, ప్రచార కార్యదర్శి హలిగే దాసు, జిల్లా కమిటీ సభ్యులు యం బుచ్చయ్య, కామగళ్ల నరేష్ తదితరులు పాల్గొని జోగ్యల్ల రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్