టేక్మాల్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏలకుర్తి, చల్లపల్లి,ధనుర,కుసంగి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎఫ్ పి ఓ సంఘం సీఈవో వెంకటేశం, అధ్యక్షులు మొగులయ్య ఆయా గ్రామాల సర్పంచులు, సంఘం సభ్యులు లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధన మేరకు ధాన్యం కొనుగోలు జరుగుతుందని గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంట
Also read

పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం






