🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

జివిలికపల్లి మహేష్
జివిలికపల్లి మహేష్ 📍 తుర్కపల్లి | 🗓 05 Oct 2026 | ⏰ 07:46 PM

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యమని ఐసిడిఎస్ సిడిపిఓ రేఖల స్వరాజ్యం అన్నారు. పోషక మాత్సవంలో భాగంగా సోమవారం నాడు తుర్కపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం చిన్నారులకు అక్షరాభ్యాసం, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసరన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధోనికన రేణుక వెంకటేష్ , సూపర్వైజర్ జ్యోతి , అంగన్వాడి టీచర్లు ఆరే అనిత, తునికి సునీత , ఆయాలు , గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జివిలికపల్లి మహేష్
రచయిత గురించి (Author Bio)

జివిలికపల్లి మహేష్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్