🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: సంగారెడ్డి జిల్లా డీఈవో

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 సంగారెడ్డి | 🗓 30 Sep 2026 | ⏰ 10:25 PM

సంగారెడ్డి ప్రతినిధి ( ప్రజా నేస్తం డిజిటల్ న్యూస్ ) సెప్టెంబర్30 : సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాధికారిని రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తరగతులను ప్రతిరోజు సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు నిర్వహించాలన్నారు. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్