🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

108 మందికి రూ.51 లక్షల CMRF చెక్కుల పంపిణీ

sevith
sevith 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 03:37 PM

నర్సాపూర్ (ప్రజానేస్తం ప్రతినిధి): నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి 108 మంది లబ్ధిదారులకు రూ.51 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్