జమ్మూలో నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జి. అల్లాదుర్గ్ మం. చిల్వెరకు చెందిన జంబిగె శ్రీతన్ చంద్ర సాహో (U-12 బాలురు), జంబిగె బృంద శ్రీ (U-10 బాలికలు) తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో బృంద శ్రీ స్వర్ణం, శ్రీతన్ చంద్ర కాంస్యం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. చిన్న వయసులోనే జాతీయ వేదికపై రాణించి గ్రామానికి, జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని చిన్నారులను గ్రామస్తులు ఘనంగా అభినందించారు.
జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తెలంగాణ తరఫున మెదక్ చిన్నారులు

sevith
📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 11:58 AM

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:

రచయిత గురించి (Author Bio)
sevith
జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.
తాజా మరిన్ని వార్తలు

Aadhaar card update : ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మార్పు చేయాలా? ఏయే పత్రాలు కావాలి? పూర్తి సమాచారం మీకోసం!

భారత్లో బంగ్లాదేశ్ తరహా పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ఆరోపణలు!

తొలి టీ20లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ: ఆదుకున్న దీప్తి శర్మ, నికి ప్రసాద్.. జింబాబ్వేపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం: ఇకపై సెర్చబుల్ ఓటర్ల జాబితాలు.. 17 రాష్ట్రాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్!

