🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న రేణికుంట్ల ప్రవీణ్

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 16 Oct 2026 | ⏰ 11:51 PM

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ 14వ వార్డులో వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, బతుకమ్మ పోటీల్లో బహుమతులు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు అలేఖ్య–రాజేష్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆసాది మధు, కౌశిక్, నరసయ్య, సంబోధి శ్రీనివాస్ తదితరులు, బస్తీ మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్