🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

షాద్‌నగర్ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల బదిలీలు

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 షాద్‌నగర్ | 🗓 11 Oct 2026 | ⏰ 08:42 PM

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో అటు కేశంపేట మండలం ఇటు షాద్ నగర్ ట్రాఫిక్ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య యాదవ్ బదిలీ జరిగింది. ఆయన స్థానంలో విఆర్ నుండి వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకుముందు ఇక్కడ సిఐ గా పని చేసిన శంకరయ్య యాదవ్ ఆమన్ గల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ శాఖ విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులతో వీరికి స్థానచలనం కలిగింది. అదే విధంగా కేశంపేట సిఐ నరహరి కూడా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో షాద్‌నగర్ రూరల్ సిఐ శ్రీనివాస్ కేశంపేట సీఐగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్