🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మృతిచెందిన రైతు కుటుంబానికి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి రూ.5 వేల ఆర్థిక సాయం

జనార్ధన్
జనార్ధన్ 📍 రామాయంపేట | 🗓 11 Oct 2026 | ⏰ 05:42 PM

మెదక్, అక్టోబర్ 11: విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన రైతు కుటుంబానికి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్‌ ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

అనంతరం స్థానిక నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బక్కయ్యగారి రమణ, వగ్గు వంశీసాగర్, మాజీ ఎంపీటీసీ శ్రీను, మాజీ ఉపసర్పంచ్‌ గంగాధర్, ఏళ్లగారి చిన్నరాజు, పాపయ్యగారి నర్సింలు, భూమా రమేష్, చాకలి నాగరాజు, ఏళ్లగారి పెద్దరాజు, రాగి ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యుడు మద్దూరి స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్