బెల్లంపల్లి: 13వ వార్డు గంగారాంనగర్‌లో శనివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు 13వ వార్డు కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ హాజరయ్యారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్న మహిళలకు కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు
13వ వార్డు గంగారాంనగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






