🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

sevith
sevith 📍 కొమురవెల్లి | 🗓 10 Oct 2026 | ⏰ 10:54 PM

కొమురవెల్లి, ప్రతినిధి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి ఈ సి) జ్ఞానేష్ కుమార్ తీరును నిరసిస్తూ ఈరోజు కొమురవెల్లి మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వీరు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి రవీందర్.మాట్లాడుతూ “మండలంలోని అన్ని గ్రామాలలో అక్రమంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్. వెంటనే రద్దు చేయాలి. బీజేపీ మతతత్వ విధానంలో భాగంగా తమకు అనుకూలంగా లేని పేదలు, దళితులు, మైనార్టీల ఓట్లను కావాలనే తొలగిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.

తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్.ఎక్స్. జిల్లా డైరెక్టర్ తేలు ఇస్తారి. మాట్లాడుతూ “బ్రతుకుదెరువు కోసం వలస వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని, తాతల, తండ్రుల ఆధార్ కార్డులు తీసుకురండి అంటూ వేధిస్తున్నారు. కేంద్ర ఎన్నికల అధికారి బిజెపి ముసుగులో ఈ మతోన్మాద విధానాన్ని పేదలపై వ్యతిరేకతతో వారి ఓట్లను తీసేసే ప్రయత్నంలో భాగంగా, గ్రామాల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని ఇందులో ప్రథమ భాగంలో ప్రజాసంఘాలు ముందుండి పోరాడుతారని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాకనాటి బాలు శ్రవణాచారి మల్ల మంజయ్య కృపాకర్ దయానంద్ శీను తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్