తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ సీత రాజు గడ్డి మైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య సాయి బాబా సేవ సమితి సభ్యులు గడ్డి మైసమ్మ దేవాలయం ఉత్సవాల కోసం పనులను చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంగ్యా నాయక్, భూసాని వెంకటేష్ ,మంగలి వెంకటేష్, పనిగట్ల లక్ష్మణ్ గౌడ్, మహాదేవుని భాను ప్రకాష్, ఎర్రవెల్లి గాలయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, లంకల రంజిత్, సత్య సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు చింత లక్ష్మయ్య ,గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు







