🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కాకా వెంకటస్వామికి ఘన నివాళులు

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 06 Oct 2026 | ⏰ 09:46 AM

బెల్లంపల్లి: దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా కాకా సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాసర్ల యాదగిరి, సంబోధి శ్రీను, బత్తుల రాజలింగు, లింగాల అమృత, కంది రాజేశ్వరరావు, నిత్య కోళ్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్