మెదక్ పట్టణంలో హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లై కిచెన్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అల్పహారం అందించారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే రోహిత్, డీఈవో రాజు ఉన్నారు.
మెదక్ లో సెంట్రల్ లై కిచెన్ ప్రారంభించిన మంత్రి

ప్రజానేస్తం డెస్క్
📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 07:53 AM

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:

రచయిత గురించి (Author Bio)
ప్రజానేస్తం డెస్క్
తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.
తాజా మరిన్ని వార్తలు

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్‌కు సిబ్బంది దసరా శుభాకాంక్షలు

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మెదక్ బీఆర్ఎస్ నాయకులు

చేర్యాల ఏడీఈ ఆఫీసు ఎదుట ధర్నాను విజయవంతం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు – మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
