🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బాలానగర్‌లో ప్రత్యేక గ్రామసభ.. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటిపై చర్చ

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 02 Oct 2026 | ⏰ 04:57 PM

మెదక్, అక్టోబర్ 2 : బాలానగర్ గ్రామపంచాయతీలో బీబీజీ రాంజీ, గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సర్పంచ్ బెండే వీణ సంతోష్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీజీఆర్‌ఎం-జీ పనులకు సంబంధించి గ్రామ సోషల్ మ్యాప్‌ను రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, తాగునీటి సరఫరా, ప్రజా సంక్షేమం, రాబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలోని వివిధ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సర్పంచ్‌ వీణ సంతోష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లింగం, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

బాలానగర్‌లో ప్రత్యేక గ్రామసభ.. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటిపై చర్చ

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్