🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గ్రామ సభలతో సమస్యల పరిష్కారం : సర్పంచ్ మంజుల జంగయ్య

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 ఇప్పలపల్లి | 🗓 02 Oct 2026 | ⏰ 07:52 PM

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 02: గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని అన్నారు సర్పంచ్ మంజుల జంగయ్య…జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని కలెక్టర్ ఆదేశాల మేరకు గాను శుక్రవారం ఇప్పలపల్లి గ్రామ పంచాయితీ లో సర్పంచ్ మంజుల జంగయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముందుగా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మంజుల మాట్లాడుతూ… గ్రామ సభలతో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ప్రత్యేక అధికారి అజిజ్ అహ్మద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజి సర్పంచ్, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

గ్రామ సభలతో సమస్యల పరిష్కారం : సర్పంచ్ మంజుల జంగయ్య

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్