టేక్మాల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారమే ప్రాతిపదిక అనే సందేశంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘ప్రోటీన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అబిస్ ఫుడ్స్ & ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సంస్థ ప్రతినిధి బహదూర్ అలీ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చిన్నారుల శారీరక ఎదుగుదలతో పాటు గర్భిణులు, బాలింతలు, మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం ఎంత ఆవశ్యకమో వివరించారు.
టేక్మాల్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ప్రోటీన్ డే

ప్రజానేస్తం డెస్క్
📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 01:19 PM

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:

రచయిత గురించి (Author Bio)
ప్రజానేస్తం డెస్క్
తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.
తాజా మరిన్ని వార్తలు

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్‌కు సిబ్బంది దసరా శుభాకాంక్షలు

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మెదక్ బీఆర్ఎస్ నాయకులు

చేర్యాల ఏడీఈ ఆఫీసు ఎదుట ధర్నాను విజయవంతం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు – మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
